క్రీడాభూమి

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భారత షట్లర్ల ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వుహాన్, ఏప్రిల్ 26: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి చవిచూశారు. శుక్రవారం జరి గిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైన ల్‌లో చైనా క్రీడాకారిణి కాయ్ యన్ యన్ చేతిలో పీవీ సింధు 19-21, 9-21 తేడాతో ఓడిపోయంది. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతి లో సైనా నెహ్వాల్ 13-21, 23-21, 16-21 తేడాతో ఓడిపోయంది. మరో వైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైన ల్‌లో సమీర్ వర్మ 10-21, 12-21 తేడాతో చైనా క్రీడాకారుడు షి యుకీ చేతిలో పరాజయం పొందగా, ఇండో నేషి యా ఆటగాడు షెసర్ హిరెన్ రు స్తోవిట్ చేతిలో 16-21, 20-22 కిదాంబి శ్రీకాంత్ సైతం ఓడిపో యాడు.