క్రీడాభూమి

నేడు న్యూజిలాండ్‌తో టీమిండియా వామప్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 24: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ యుద్ధానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం జరిగే వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొననుంది. వరల్డ్ కప్‌లో తుది జట్టు కూర్పుపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఈ వామప్ మ్యాచ్ ఉపయోగపడనుంది. టోర్నీలో బలమైన జట్లలో ఒకటైన కివీస్‌ను ఎంత బలంగా ఢీ కొంటుందనే అంశంపైనే, ప్రపంచ కప్‌లో భారత్ ప్రస్థానం ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 3.00 గంటలకు మొదలవుతుంది.