క్రీడాభూమి

వరల్డ్ కప్ రైఫిల్ చాంపియన్‌షిప్ అపూర్వీకి స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యూనిచ్ (జర్మనీ), మే 26: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతు న్న వరల్డ్ కప్ రైఫి ల్/ పిస్టల్ చాంపియన్‌షిప్‌లో భారత స్టా ర్ షూటర్ అపూర్వీ చండేలా స్వర్ణ పత కం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తన సమీప ప్రత్యర్థి వాంగ్ లుయావో (చైనా) నుంచి ఎదురైన గట్టిపోటీని సమర్థంగా ఎదుర్కొని, 251 పాయింట్లతో విజేతగా నిలిచింది. లుయావో 250.8 పాయింట్లు సంపాదించి, రన్నరప్ ట్రోఫీని అందుకుంది.