క్రీడాభూమి

16 సెంచరీలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 16 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరికంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల జోడి 21 సార్లు వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడేన్ కూడా 16 సార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

చిత్రం...భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ