క్రీడాభూమి

వీరోచిత విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.. భారత్-పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించేందుకు పోటెత్తిన అభిమానులతో మాంచెస్టర్ స్టేడియం నిండిపోయింది. అన్ని విభాగాల్లో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించడంతో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి.. అభిమానులకు హద్దులు లేకుండాపోయాయ. అయతే మధ్య మధ్యలో వరుణుడు నేనున్నానంటూ నిరుత్సాహం నీళ్లు చిలకరించాడు. టాస్ ఓడిపోయ తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ అద్వితీయ ప్రతిభను కనబర్చి 140 పరుగులు చేశాడు. పాకిస్తాన్ జట్టు 35 ఓవర్లలో ఆరు వికెట్లకు 166 పరుగులు చేసిన సమయంలో వర్షం కురిసి అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించి 302 పరుగుల టార్గెట్‌ను విధించారు. మిగిలిన 30 బాల్స్‌లో పాకిస్తాన్ 130 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే భారత్ విజయం ఖాయమైపోయింది. చివరకు పాక్ జట్టు 40 ఓవర్లలో 212 పరుగులు చేసి ఓటమి పాలైంది.