క్రీడాభూమి

321/8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ వెస్టిండీస్ అత్యధిక స్కోరు ఇదే. ఇంతకు ముందు నాటింహామ్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్లకు 273, సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై 210, నాటింహామ్‌లో పాకిస్తాన్‌పై 3 వికెట్లకు 108 చొప్పున పరుగులు సాధించింది. తాజా ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. ఈసారి ప్రపంచ కప్‌లో ఇంత వరకూ 300లకు పైగా ఉన్న లక్ష్యాన్ని ఏ జట్టూ ఛేదించలేకపోవడం గమనార్హం. ఇంతకు ముందు వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఛేదించిన అతి పెద్ద లక్ష్యం 319 పరుగులు. 2015లో స్కాట్‌లాండ్‌పై బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టంతో గమ్యాన్ని చేరి, 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 322 పరుగుల భారీ లక్ష్యాన్ని 3 వికె ట్ల నష్టంతో పూర్తి చేసి, 7 వికెట్ల తేడాతో గెలిచింది.