క్రీడాభూమి

ధావన్.. నువ్వు మళ్లీ బలంగా తిరిగొస్తావు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 20: ఎడమ చేతి బొటనవేలికి గాయం కారణం గా ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత ఓ పెనర్ శిఖర్ ధావన్‌కు ఓదార్పు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ సైతం తన ట్విట్టర్ వేదికగా ధావన్‌కి సందేశం పోస్ట్ చేశాడు. ‘నీకు నా పూర్తి సానుభూతి శిఖర్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇలాంటి కీలక టోర్న మెంట్ మధ్యలో గాయపడడం హృద యం బరువెక్కింది. నువ్వు మళ్లీ బలం గా జట్టులోకి తిరిగొస్తావు అనే నమ్మ కం ఉంది’ అని పోస్ట్ చేశాడు. అలాగే ధావన్ స్థానంలో జట్టుతో చేరిన రిషభ్ పంత్‌కి శుభాకాంక్షలు చెప్పాడు. ‘రిషభ్ నువ్వో మంచి ఆటగాడివి. నీకు నిన్ను నిరూపించుకునేందుకు ఇదే మంచి వేదిక’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.