క్రీడాభూమి

లుక్ అదిరింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కొత్త హెయర్ స్టైల్స్‌తో దర్శనమిచ్చారు. వీరికి ప్రముఖ హెయర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కొత్త లుక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గత మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గెలుపొందిన అనంతరం ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లభించడంతో లండన్ వీధుల్లో ఆనందంగా గడిపారు.