క్రీడాభూమి

కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 23: ప్రపం చ కప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టీ20, వనే్డ సిరీస్‌లతో పాటు టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయతే విండీస్‌తో సిరీస్‌లో భాగంగా పరి మిత ఓ వర్ల సిరీస్‌కు భారత కెప్టెన్ విరా ట్ కోహ్లీతో పాటు ప్రధాన పేస ర్ జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. వీరిద్దరూ వరుసగా మ్యా చ్‌లు ఆడుతుండ డంతో విశ్రాం తినివ్వాల ని బోర్డు భావిస్తున్న ట్లు బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.