క్రీడాభూమి

విరాట్ కోహ్లీకి భారీ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 23: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ భారీ జరిమానా విధించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో నిబంధన లు ఉల్లంఘించాడంటూ ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధిం చింది. 29వ ఓవర్‌లో అఫ్గాన్ బ్యాటింగ్ చేస్తుండగా రెహ్మత్ షా అవుట్ విషయం లో అంపైర్ అలీందర్‌తో వాదించాడు. ఇది ఐసీసీ కోడ్‌లోని ఆర్టికల్ 2.1ను ఉల్లం ఘించడమేనని పేర్కొంది.