క్రీడాభూమి
క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 June 2019
లండన్‌లో జరిగిన క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో ఫెలిసియానో లొపెజ్ (స్పెయిన్)తో కలిసి టైటిల్ సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండీ ముర్రే (కుడి). జో సాలిస్బరీ (బ్రిటన్), రజీవ్ రామ్ (అమెరికా) జోడీపై వీరు 7-6, 5-7, 10-8 తేడాతో గెలిచారు. కాగా, గిలెస్ సైమన్‌పై 6-2, 6-7, 7-6 ఆధిక్యంతో విజయం సాధించిన లొపెజ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. ఇలావుంటే, డబుల్స్ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో, సింగిల్స్ కెరీర్‌ను మళ్లీ పూర్వవైభవాన్ని గుర్తుతెచ్చే రీతిలో కొనసాగించాలని ముర్రే నిర్ణయించాడు. రాబోయే యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనడం ద్వారా సింగిల్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని ప్రకటించాడు.