క్రీడాభూమి

15 క్యాచ్‌ల హోప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 27: వెస్టిండీస్ వికెట్‌కీపర్ షాయ్ హోప్ ఈ వరల్డ్ కప్‌లో ఇంత వరకూ ఆడిన మ్యాచ్‌ల్లో 15 క్యాచ్‌లను పూర్తి చేశాడు. విండీస్ తరఫున ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన కీపర్‌గా జెఫ్రీ డూజాన్ (1983) సరసన అతను స్థానం సంపాదించాడు. భారత్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హోప్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. కాగా, 1999లో 14 క్యాచ్‌లు అందుకున్న రిడ్లే జాకబ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దనేష్ రాందీన్ 2015లో 13 చొప్పున క్యాచ్‌లు అందుకున్నాడు.