క్రీడాభూమి

మెన్ ఇన్ ఆరెంజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా దుస్తుల స్పాన్సర్‌షిప్ హక్కులను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) నుంచి పొందిన నైక్ సంస్థ శుక్రవారం న్యూఢిల్లీలో
విడుదల చేసిన కొత్త జెర్సీ ఫొటో. వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో
ఈనెల 30వ తేదీ, ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత క్రికెటర్ల కాషాయం, నీలం రంగులతో కూడిన ఈ కొత్త జెర్సీ వేసుకొని ఆడతారు. ‘మెన్ ఇన్ బ్లూ’ను ఇకపై ‘మెన్ ఇన్ ఆరెంజ్’ అనాలేమో!