క్రీడాభూమి

ట్రోఫీ కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్‌బౌర్న్‌లో జరిగిన డబ్ల్యూటీఏ నేచర్ వాలీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏంజెలిక్ కెర్బర్‌ను 6-1, 6-4 తేడాతో ఓడించి, ట్రోఫీని కైవసం చేసుకున్న జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్. ఈ టోర్నీని వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌కు సన్నాహక ఈవెంట్‌గా పేర్కొంటారు.