క్రీడాభూమి

మొదటి ఆరగంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామని అనుకున్నా. అయతే మా బ్యాటింగ్ ప్రారంభమైన తర్వాత మొదటి అరగంట చాలా కీలకంగా మారింది. న్యూజిలాం డ్ బౌలర్లు చక్కగా రాణించారు. మధ్యలో రవీంద్ర జడేజా జట్టును గెలిపించడానికి మహేంద్రసింగ్ ధోనీతో కలిసి శ్రమించాడు. అయతే మరో రెండు, మూడు కీలక భాగ స్వామ్యాలు నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేది.
- విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్