క్రీడాభూమి

నాకౌట్స్‌లో స్మిత్ సూపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరల్డ్ కప్ నాటౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టాప్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌తో అడెలైడ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 65 (69 బంతులు), భారత్‌పై సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్లో 105 (93 బంతులు), మెల్బోర్న్‌లో న్యూజిలాండ్‌పై ఫైనల్లో 56 (56 బంతులు/ నాటౌట్) చొప్పున పరుగులు సాధించాడు. గురువారం ఇంగ్లాండ్‌పై 85 (119 బంతులు) పరుగులు చేశాడు. నాకౌట్ దశలో స్మిత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ యాభైకిపైగా పరుగులు నమోదు చేయడం విశేషం.