క్రీడాభూమి

హోరాహోరీలో జొకోవిచ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 14: చివరి క్షణం వర కూ హోరాహోరీగా సాగిన ఫైనల్లో స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్‌ను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్, ప్రపం చ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవి చ్ వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
నువ్వా? నేనా? అన్న చం దంగా సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6, 1-6, 7-6, 4-6, 13-12 తేడాతో విజ యం సాధించాడు. కెరీర్‌లో అతడికిది 16వ గ్రాండ్ శ్లామ్ టైటిల్. వింబుల్డన్‌లో ఐదోది.