క్రీడాభూమి

ఐసీసీ వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ‘టై’*
సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం*
బౌండరీల ఆధారంగా విజేత ఎంపిక
చివరిక్షణం వరకూ ఉర్రూతలూగించిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో, న్యూజిలాండ్ నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైనప్పటికీ, అదృష్టం కలిసి రావడంతో ఇంగ్లాండ్ తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ ‘టై’ కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అందులోనూ చెరి 15 పరుగులు చేయడంతో, ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.