క్రీడాభూమి

ఫైనల్‌లో ఓడిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూలై 21: ఈ సీజన్‌లో తొలి టైటిల్ అందుకోవాలనన్న భార త షట్లర్ పీవీ సింధుకు నిరాశే మిగి లింది. క్వార్టర్స్, సెమీస్‌లలో అద్భు తంగా రాణించిన సింధు ఫైనల్‌లో ప్రత్యర్థి ముందు చిత్తుగా ఓడి పోయంది. ఆదివారం జరిగిన ఇండోనే షియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో సింధు 19-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 11-8తో ప్రత్యర్థికి పోటీనిచ్చిన సింధు ఆ తర్వాత తేలిపోయంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయం చిన యమగూచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

చిత్రాలు...ఫైనల్‌ విజేత యమగూచి, భారత షట్లర్ పీవీ సింధు