క్రీడాభూమి

ఎనిమిది దేశాలు.. 96మంది క్రీడాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, ఆగస్టు 12: భారత ఆతి థ్యమిస్తున్న 6వ ఆసియన్ స్కూల్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన 96మంది క్రీడాకారులు పాల్గొంటున్న ట్లు సోమవారం టెబుల్ టెన్నిస్ అసో సియేషన్ ఆఫ్ బరోడా అధ్యక్షురాలు (టీటీ ఆబీ) జయబిన్ థక్కార్ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నా డు. ఈ టెబుల్ టెన్నిస్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ యూనై టెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆట గాళ్లు పాల్గొంటారన్నారు. మంగళవా రం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ ఈ నెల 21తో ముగు స్తుందని చెప్పారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 14వ తేదీన ముఖ్య ఆతిథిగా హాజరవుతున్నట్లు కూడా ఆమె వివరించారు. మొత్తం 7 డిఫరెంట్ కేటగిరిల్లో జరిగే ఈ ఆటలో 8 దేశాలకు చెందిన రెండు జట్లను (అబ్బాయలు, అమ్మాయలు) ఆహ్వా నించినట్లు వివరించారు.