క్రీడాభూమి

మళ్లీ 24 ఏళ్ల తర్వాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఆగస్టు 13: సరిగ్గా 24 ఏళ్ల తర్వాత.. కామనె్వల్త్ గేమ్స్‌లో మళ్లీ క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి లైన్ క్లీయర్ అయంది. మహిళల క్రికెట్‌ను ఓ అంశంగా చేర్చడానికి కామనె్వల్ త క్రీ డల సమాఖ్య (సీజీఎఫ్) ఆమోద ము ద్ర వేసింది. కొన్ని రోజుల క్రితమే కా మనె్వల్త్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చడానికి అంగీకారం తెలిపిన సీజీ ఎఫ్ మంగళవారం దాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2022 లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేది కగా నిర్వహించే కామనె్వల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరు స్తూ సీజీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబర్‌లో అంతర్జాతీ య క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించిన సంగతి తెలి సిందే. ఇది మహిళా క్రికెట్ విశ్వవ్యా ప్తం కావడానికి మహిళా సాధికారతకు లభించిన గొప్ప అవకాశమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మను సాహ్నే తెలి పారు. 1998లో కౌలాలంపూర్‌లో జరి గిన కామనె్వల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు. అప్పటి టోర్నీలో దక్షిణాఫ్రి కా జట్టు విజేతగా నిలిచింది. అప్పట్లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ వంటి దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కామనె్వల్త్ క్రీడల్లో క్రికెట్ ఎప్పుడూ భాగం కాలేదు. 2022లో ఎనిమిది దేశాలకు చెందిన క్రికెట్ జట్లు జూలై 27నుంచి ఆగస్టు 7 వరకు కామనె్వల్త్ క్రీడల్లో పోటీ పడనున్నాయ. కామనె్వల్త్ గేమ్స్ అధ్యక్షుడు డేమ్ లూయస్ మార్టిన్ మాట్లాడుతూ ఈరోజు చారిత్రకమైన రోజుగా అభివర్ణించాడు.