క్రీడాభూమి

కొలంబో స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో స్టేడియంలో బుధవారం కోచ్ గారీ స్టెడ్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్. శ్రీలంకతో న్యూజిలాండ్ గురువారం నుంచి మొదలయ్యే రెండో టెస్టులో ఢీకొంటుంది. తొలి టెస్టును గెల్చుకున్న శ్రీలంక రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో 1-0 ఆధికాన్ని సంపాదించింది.