క్రీడాభూమి

33 పరుగులకు 4 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌తో గురువారం ప్రారంభమైన చివరి, ఐదో యాషెస్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకు 4 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. జొస్ బట్లర్ (64), జాక్ లీచ్ (10) నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నారు.
చిత్రం...ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్