క్రీడాభూమి

ఫిరోజ్ షా కోట్లా కాదు.. అరుణ్ జైట్లీ స్టేడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా ప్రకటిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇటీవలే మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి జైట్లీ పేరును ఫిరోజ్ షా కోట్లాకు ఖరారు చేస్తూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిర్ణయించింది. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో, డిజిటల్ విధానంలో, జైట్లీ కుటుంబ సభ్యుల సమక్షంలో అమిత్ షా అధికారికంగా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు.