క్రీడాభూమి

తొలి టీ-20 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాలలో ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ-20 వర్షం కారణంగా రద్దయంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుంచి పిచ్‌ను రక్షించడానికి గ్రౌండ్స్‌మెన్ చేసిన కృషి ఫలించలేదు. ఔట్ ఫీల్డ్ బురదమయం కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు నందన్, నితిన్ మీనన్ ప్రకటించారు.