క్రీడాభూమి
రెండో టీ20 మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
దక్షిణాఫ్రికాతో మొహాలీ వేదికగా బుధవారం జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం మైదానంలో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షంతో రద్దయన సంగతి తెలిసిందే.
*చిత్రాలు.. హార్దిక్ పాండ్యా* రిషభ్ పంత్ *కేఎల్ రాహుల్