క్రీడాభూమి

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ ప్రీ క్వార్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజకిస్థాన్‌లోని నూర్ సుల్తాన్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ రౌండ్‌లో స్లోవెనియాకు చెందిన డేవిడ్ హాబట్‌తో తలపడుతున్న భారత రెజ్లర్ భజరంగ్ పూనియా. ఈ రౌండ్‌లో హాబట్‌పై గెలిచిన పూనియా సెమీ ఫైనల్‌లో ఓటమి పాలయ్యాడు. అయతే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు ఇదే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మరో రెజ్లర్ కుమార్ రవి 16వ రౌండ్‌లో కొరియాకు చెందిన సుంగ్‌వాన్ కిమ్‌పై భారత గెలిచాడు. అయతే సెమీ ఫైనల్‌లో ఓడిపోయనా, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

*చిత్రాలు.. భజరంగ్ పూనియా* కుమార్ రవి