క్రీడాభూమి

ఆసిస్ మహిళల క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్బోడస్, సెప్టెం బర్ 19: వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగు తు న్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలి యా మహిళలు 9 వికెట్ల తేడా తో విజ యం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. అం తకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 81 పరుగు లకే కుప్పకూలింది.
ఓపెనర్ బ్రిట్నీ కూపర్ (29)దే జట్టులో అత్యధిక స్కో రు. ఆస్ట్రేలియా మహిళా బౌలర్లలో జెస్ జోనస్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, జర్జియా వెర్హమ్ 3, మెగన్ షుట్ 2 వికెట్లను తీశారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛే దించేందుకు బ్యాటింగ్ వచ్చిన ఆసిస్ 1 వికెట్ మాత్రమే నష్టపోయ విజయం సాధించింది.