క్రీడాభూమి

14 నుంచి అబుదాబి టీ10 లీగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నవంబర్ 14 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. ముంబైలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్, ఇంగ్లాండ్ వనే్డ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీ10 స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్, అబుదాబి క్రికెట్ సీఈఓ మాట్ బౌచర్.