క్రీడాభూమి

ఫైనల్‌కు మంజురాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలన్‌ఉడే (రష్యా), అక్టోబర్ 12: హరియాణాకు చెందిన మంజు రాణి 48 కేజీల విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో మట్టికరిపించింది. ఈ భారత బాక్సర్ క్వార్టర్స్ ఫైనల్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ విజ యంతో మంజూరాణి 18 తర్వాత ఫైనల్‌కి చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఇదే ఏడాది బల్గేరియాలో జరిగిన స్టాండ్‌జ మొమోరియల్ బాక్సింగ్ పోటీల్లో రజతం కైవసం చేసుకుంది.