క్రీడాభూమి

సెమీస్‌లో ఓడిన మేరీకోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలన్‌ఉడే (రష్యా), అక్టోబర్ 12: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సెమీస్ లో పరాజయం పాలైంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం నిర్వహించిన సెమీస్‌లో 51 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ క్యాకిరోగ్లు చేతిలో మేరీ 1-4 తేడాతో ఓడిపోయంది. ఈ ఫలితంపై భారత్ అప్పీల్ చేసినా, టర్కీ బాక్సర్ మేరీకోమ్‌పై స్పష్టమైన పంచ్‌లు విసరడంతో భారత అప్పీల్ టర్న్‌డౌన్ అయంది. మరో బాక్సర్ జమునా బోరో 54 కేజీల విభాగం సెమీ ఫైనల్‌లో పరాజ యం పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5 తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.