క్రీడాభూమి

భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా ఈనెల 19న జరిగే మూడో టెస్టు భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే భారత్ మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించి 2-3 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

*చిత్రాలు.. మయాంక్ అగర్వాల్
*చటేశ్వర్ పుజారా, ఇషాంత్‌శర్మ