క్రీడాభూమి

57 బంతుల్లోనే సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వామాప్ మ్యాచ్‌లో 57 బంతుల్లోనే సెంచరీ బాదిన న్యూజిలాండ్ ఎలెవన్ జట్టు ఆటగాడు కొలిన్ మున్రో. ఈ మ్యాచ్‌లో మున్రో 107 పరుగులు (9 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా జట్టును ెలిపించాడు.