క్రీడాభూమి

ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, నవంబర్ 16: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు డ్రా చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 386 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు రెండో రోజు ముగిసే స మయానికి 7 వికెట్లను కోల్పోయి 246 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. జోనాథన్ మెర్లో (78), మాథ్యూ స్పూర్స్ (58), బాడ్లీ హోప్ (50) రాణించారు.