క్రీడాభూమి

రాణిముఖర్జీతో గంగూలీ కరాచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతాలోని రాజర్‌హాట్ శివారులో సోమవారం నిర్వహించిన ‘దాదాగిరి’ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణిముఖర్జీతో కరాచలనం చేస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. రాణిముఖర్జీ తదుపరి చిత్రం ‘మర్దాని 2’ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా ఆమె ఈ షోకు హాజరయ్యారు.