క్రీడాభూమి

28వ సారి..5 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు తీశాడు. అండర్సన్ 5 వికెట్లు తీయడం ఇది 28వ సారి.