క్రీడాభూమి

క్రికెటర్‌గా కంటే అధ్యక్ష పదవే నయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 14: క్రికెటర్ గా కంటే బీసీసీఐ అధ్యక్ష పదవే సులు వని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఏసెసె అవార్డుల ప్రదానోత్స వంలో పాల్గొన్నాడు. 2019 ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికవడంతో పాటు టీమిండియా తరఫున సౌరవ్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ టీమిండియా కు ఉత్తమ టెస్టు జట్టుగా అవార్డు ఇచ్చి నందుకు ధన్యవాదాలు. ఈ ఏడాది మి గిలిన జట్లు కూడా బాగా ఆడాయ. భా రత జట్టుకు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ కు అభినందనలు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉండడంతో వారు ఇక్కడ లే రు. ఈ కొత్త ఏడాదికి కూడా వారు రా ణించాలని కోరుకుంటున్నా. 2020లో మెగాటోర్నీలున్నాయ. అండర్ 19 ప్రపంచకప్, పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో రాణిస్తారని ఆశిస్తున్నా. అని తెలిపాడు.
'చిత్రం... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ