క్రీడాభూమి

పాకిస్తాన్‌దే సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జనవరి 25: సొంతగడ్డపై పాకిస్తాన్ చెలరేగి ఆడుతోంది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (65) అర్ధ సెంచరీ సాధిం చడంతో నిర్ణీత ఓవర్లలో బంగ్లా 6 వికెట్లను కోల్పోయ 136 పరుగులు చేసింది. మహ్మ ద్ హస్నైన్ 2 వికెట్లు తీయగా, షాహీన్ అఫ్రీన్, హరీస్ రావూఫ్, షాదాబ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం ల క్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 16.4 ఓవర్ల లోనే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్ హసన్ అలీ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ బాబార్ అజామ్ (66, నాటౌట్), మహ్మద్ హఫీజ్ (67, నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు.
'చిత్రం... బాబార్ అజామ్