క్రీడాభూమి

సౌరాష్ట్ర భారీ ఆధిక్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 23: మరో క్వార్టర్ ఫైనల్‌లో ఆంధ్రాతో తలపడు తున్న సౌరాష్ట్ర జట్టు భారీ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆటలో ప్రేరక్ మన్‌కడ్ (85), ధర్మేంద్రసింగ్ జడేజా (60), వికెట్ కీపర్ అవి బరోత్ (54) అర్ధ సెంచరీల తో చెలరేగడంతో 9 వికెట్లు కోల్పోయ 375 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చి న 283 పరుగులు కలుపుకొని ప్రస్తు తం 658 పరుగుల ఆధిక్యంలో నిలి చింది. జ్యోతి సాయకృష్ణ 4 వికెట్లు తీయగా, మహ్మద్ రఫీ 3, చీపురపల్లి స్టీఫెన్ 2 వికెట్లు పడగొట్టారు.