క్రీడాభూమి

అమెరికా లీగ్స్ అప్రమత్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, మార్చి 10: కరోనా వైరస్ పట్ల అమెరికా లీగ్స్ అప్రమత్తమయ్యాయి. బాస్కెట్ బాల్, సాకర్, ఐస్ హాకీ తదితరలీగ్స్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే ఆటగాళ్లను లాకర్ రూమ్స్‌లోకి అనుమతిస్తామని ప్రకటించారు. అంతకంటే ముందుగానే అన్ని గదులను శుభ్రపరచి, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇలావుంటే, అమెరికా ఒలింపిక్ చీఫ్స్ విలేఖరుల సమావేశం రద్దయింది. కరోనా వైరస్ పట్ల ఆందోళనే ఇందుకు కారణమని తెలుస్తోంది.