స్పాట్ లైట్

బలమైన అడుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత-అమెరికాల మధ్య వెల్లివిరుస్తోన్న సయోధ్యకు సంకేతమిది. ద్వైపాక్షిక సంబంధాల నుంచి వ్యూహాత్మక అనుబంధం వరకూ ఈ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు మైత్రిని విస్తరించుకున్నాయి. ద్వైపాక్షికంగానూ, ప్రాంతీయంగాను,
అంతర్జాతీయంగా కూడా భావసారూప్యంతో చెట్టపట్టాలేస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాను పలుసార్లు సందర్శించడమే కాకుండా, రెండు దేశాల మధ్య సరికొత్త అనుబంధాలకు దారులు తీశారు.
ఆ బాటలోనే ఇరు దేశాల రక్షణ మంత్రులు జిమ్ మాటిస్, నిర్మలా సీతారామన్‌ల ముందుడుగులు ఇవి.