స్పాట్ లైట్

హేవార్ట్ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ - పోలాండ్ - చెక్ రిపబ్లిక్‌లను హేవార్ట్ పెనుతుపాను అతలాకుతలం చేస్తోంది. రోడ్డు, రైలు మార్గాలన్నీ ఎక్కడికక్కడ తెగిపోయాయ. ముఖ్యంగా బెర్లిన్‌లోనే ఈ పెను విలయ తాకిడికి అనేక మంది మరణించారు. జర్మనీలోని రేవు పట్టణాలన్నీ జలమయమయ్యాయ. తీవ్ర గాలులకు చెట్లకు చెట్లే విరిగిపడ్డాయ. చెక్ రిపబ్లిక్‌లో కూడా అనేక ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పోలాండ్‌లోనూ ఈ పెను తుపాను భయానకమైన విలయాన్ని సృష్టించింది.