స్పాట్ లైట్

మాకూ పరుగొచ్చు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగు పందేల సంస్కృతి ఎక్కడైనా ఆసక్తిని కలిగించేదే. ముఖ్యంగా వివిధ జంతుజాతుల మధ్య జరిగే ఈ రకమైన పందేలకు ఘనమైన చరిత్రే ఉంది. ముఖ్యంగా వేగంగా నడవటం తప్ప పరుగుపెట్టడం తెలియని ఒంటెల మధ్యే ఈ రకమైన పోటీ జరిగిందంటే అది కచ్చితంగా ఆసక్తిని కలిగించేదే అవుతుంది. జోర్డాన్‌లోని వాడీరం ప్రాంతంలో మొత్తం ఐదు కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పరుగు తీస్తున్న ఒంటెలు.