స్పాట్ లైట్

భయంగుప్పిట రోహింగ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలల తరబడి శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న మైన్మార్ రోహింగ్యాల పరిస్థితి ఇది... కనీస సౌకర్యాలు లేకుండా బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరంలోనే వందల సంఖ్యలో వీరు జీవనం గడుపుతున్నారు. రోహింగ్యాల హక్కులను పరిరక్షించాలంటూ ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నా ఆ దిశగా మైన్మార్ సర్కార్ చర్యలు చేపడుతున్న దాఖలాలే లేవు. వర్తమానాన్ని మించిన వాస్తవం మరొకటి లేదన్న భావనతో రోహింగ్యాలు ఇలా తమ దైనందిన జీవనాన్ని సాగిస్తున్నారు.