స్పాట్ లైట్
గమ్యం.. అగమ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 December 2017
తమ తమ దేశాల్లో దిక్కూమొక్కూ లేని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు తరలిపోతూ మధ్యధరా సముద్రంలో అశువులు బాసిన వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాల్లో ఆశ్రయం కోసం సముద్రాలు దాటుతూ మార్గమధ్యంలో చిక్కుకుపోయిన శరణార్థులు వీరు. వీరందరినీ కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎంవి ఆక్వారియస్ అనే భారీ నౌక ఇది. ఇందులో ఆదమరచి నిద్రపోతున్న దిక్కూమొక్కూ లేని శరణార్థులు వీరు. దేశమేదో తెలియని, ఎక్కడికి వెళ్లాలో తెలియని అగమ్య స్థితి వీరిది.