స్పాట్ లైట్

హంతకుడికి క్షమాభిక్షా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వాన్ని కబళించిన రాక్షసుడికి ఎలా క్షమాభిక్ష పెడతారంటూ పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లోపై దేశ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన అల్‌బెర్టో ఫ్యూజిమోరీ పాతికేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అస్వస్థతకు గురికావడంతో మానవతా దృక్పథంతో ఫ్యూజిమోరీకి అధ్యక్షుడు పాబ్లో క్షమాభిక్ష పెట్టారు. అయతే దీనిని ఏమాత్రం భరించలేకపోయన దేశ ప్రజలు వీధికెక్కి తీవ్రస్థాయలో నిరసన గళాన్ని వినిపించారు.