స్పాట్ లైట్

మదుర జిల్లాలో జల్లికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి వచ్చిందంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో క్రీడ కొత్త అనుభూతుల్ని మిగులుస్తుంది. ఆంధ్రనాట కోడి పందేలు, తమిళనాట జల్లికట్టు ఎప్పటికప్పుడు వివాదాలను రేకెత్తిస్తూనే ఉన్నా వాటికున్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం మదుర జిల్లాలో జరిగిన జల్లికట్టుకు సంబంధించింది. పరుగులు పెడుతున్న ఆబోతును అదిమిపట్టుకుని అదుపులోకి తెచ్చుకున్న ఓ గ్రామస్థుడు విజేతగా నిలిచాడు.