స్పాట్ లైట్

వివక్షను గర్హిస్తూ మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్న రకాలకు చెందిన అమెరికా మహిళలు సమానత్వం, సామరస్యం, వివక్ష నిర్మూలనపై దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను, వర్గ వర్ణ వ్యతిరేక ధోరణులను నిరసించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వివక్షను గర్హిస్తూ మహిళలు లక్షలాది సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ట్రంప్ విధానాలపట్ల మహిళల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకత మరింతగా బయటపడింది.