స్పాట్ లైట్

శ్రద్ధాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కెనడాలోని క్యూబెక్ నగరంలో మృతుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు. ఓ పక్క ప్రపంచ దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కెనడాలోని ఈ పట్టణంలోని ఓ మసీదులోకి ఆగంతకుడు చొరబడి మారణకాండ సృష్టించడం సర్వత్రా దిగ్భ్రాంతిని రేకెత్తించింది. ఈ దాడి ఒకే వ్యక్తి చేశాడా లేక దీనివెనుక ఇస్లామిక్ సంస్థ హస్తముందా అన్నది తేలాల్సి వుంది.