స్పాట్ లైట్

అగ్ని పర్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిప్పీన్స్‌లోని మాయోన్ అగ్ని పర్వతం ఎప్పుడు విస్ఫోటనం చెందినా చుట్టుపక్కల ప్రాంతాల్లో అలజడి చెలరేగుతుంది.
ఈ అగ్నిపర్వతం లావాను వెదజల్లుతూ నిప్పులు చెరగడం అన్నది నిత్యకృత్యమే. దీనికి సమీపంలోని ఓ టూరిస్టు కేంద్రంలో గుమికూడిన జనం ఈ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని, అది వెదజల్లు తున్న లావా, ధూళిని ఆసక్తిగా గమనిస్తున్న దృశ్యమిది.
ఈ సందర్భాన్నీ వ్యాపారంగా మలచుకుంటూ లావా ఐస్‌క్రీమ్ అనే కొత్త ఉత్పత్తి పుట్టుకొచ్చింది.
ఈ కొత్త ఐస్‌క్రీమ్ టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.